ఈ బ్లాగును శోధించు

7, జూన్ 2017, బుధవారం

వెన్న చేత బట్టివెన్న చేతఁబట్టి వ్రేపల్లె మురిపించి


1 వ్యాఖ్య:

  1. ఆ. వెన్న చేత బట్టి వ్రేపల్లె మురిపించి

    మన్ను నోట బెట్టి మాయ చేసి

    కన్న మనసులెల్ల నిన్ను చూసి మురియ

    వన్నెలెన్నొ చూపు చెన్నుమీర!

    ప్రత్యుత్తరంతొలగించు